ఆయన ఎక్కడున్నా వివాదమే. ఏదో ఒక రూపంలో ఆయన, వివాదాలు… కలిసే ఉంటాయి. అందుకే ఆయనను ఎవరు …. ఎక్కువకాలం భరించలేరు. ఆయన ….ఎక్కువ కాలం ఎవరతోనూ ఉండడు.