Top story: విజయ్ ఇంటి పక్కకే త్రిష కాపురం..? ఆగస్ట్ 15న ఆ హడావుడి వెనుక అసలు సీక్రెట్ ఇదేనా..?
తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ వ్యక్తిగత, రాజకీయ జీవితం ఇప్పుడు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా చెన్నై సెయింట్ జార్జ్ కోటలో ఒక మైండ్ బ్లోయింగ్ సీన్ అందరినీ షాక్‌కి గురిచేసింది.