TVK chief, actor Vijay's sensational comments on NEET exams.. Cancel NEET exam Vijay Dalapathy
తమిళనాడు ఎన్నికలకు ముందు.. టీవీకే పార్టీ అధినేత విజయ్ కు కష్టాలు తప్పడం లేదు. భార్య సంగీత దెబ్బకు చుక్కలు చూస్తున్న విజయ్ ని.. కరూర్ తొక్కిసలాట ఘటన వెంటాడుతూనే ఉంది. ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరైన విజయ్ కి తాజాగా మరోసారి సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసారు.
కరూర్ తొక్కిసలాట ఘటనలో విచారణ నిమిత్తం, రేపు ఢిల్లీలో సీబీఐ ముందు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి.. అటు తమిళనాట రాజకీయ వేడి కొనసాగుతూనే ఉంది. పార్టీలో సైతం విజయ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.