డీకే-బాబు మధ్య ఏం జరిగింది ? ఏపీలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్

అవును.. వాళ్ళిద్దరూ.. ఏం మాట్లాడుకున్నారు? పరస్పరం పలకరింపుల తర్వాత పక్కకు వెళ్ళి ఏమని గుసగుసలాడుకున్నారు? రెండు నిమిషాల వ్యవధిలో ఎలాంటి రాజకీయం చేశారు? అసలు చంద్రబాబు-డీకే శివకుమార్‌ భేటీ యాదృచ్చికంగా జరిగిందా లేక ముందస్తు వ్యూహం ఉందా? ఆ షార్ట్‌ మీటింగ్‌పై ఏపీ రాజకీయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఇదే.
టీడీపీ అధినేత చంద్రబాబు, కాంగ్రెస్‌ ట్రబుల్‌ షూటర్‌ డీకే శివకుమార్ మధ్య జరిగిన పలకరింపుల వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 December 2023, 1:58 PM IST

Published : 
  • 30 December 2023, 1:58 PM IST

Exit mobile version