Top story: జయలలితకు చివరికి ఏం మిగిలింది…? పట్టించుకునే వాళ్ళు లేక… ఆస్తులు జప్తు….!

బతికున్నంత కాలం మహారాణిలా గడిపింది. నిత్యం రాజకీయ వ్యూహాలు, ఎత్తు గడలు, పగ ప్రతీకారాలు, గెలుపు ఓటములు, పంతాలు… శపదాలు…. అవినీతి , అక్రమార్చన ఇవే జీవితముగా గడిపింది. చివరికి అనారోగ్యంతో… కొట్టుమిట్టాడుతూ….. కన్ను మూసింది .

Post Published By: dialnews
Updated : 2 April 2026, 9:08 AM IST

Published : 
  • 2 April 2026, 9:08 AM IST

Exit mobile version