Top story: తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది.. రేవంత్ ని పక్కనబెట్టి హైకమాండ్ సీక్రెట్ గేమ్.. టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యల వెనుక అసలు రహస్యం
తెలంగాణ అధికార కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఒక సంచలనాత్మక పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్ నడుస్తోంది. మంత్రి పదవి కోల్పోయిన మాజీ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఢిల్లీ పెద్దలు ఆడుతున్న సీక్రెట్ గేమ్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది.