Top Story:పవన్ చేసిన తప్పు? విజయ్ గెలుపు… పవన్ కి కనువిప్పు అవుతుందా…?

పార్టీ పెట్టి సరిగ్గా రెండేళ్లు. పెద్ద పెద్ద బడాయి లకు పోలేదు.ప్రతిరోజు తన గురించి తాను స్వీయ భజన చేసుకోలేదు.పొత్తు పెట్టుకోవాల్సిందేనని మెడ మీద కత్తి పెట్టి భయపెట్టిన…. తలవంచలేదు. సెన్సార్ పేరు చెప్పి సినిమా ఆపేసిన వెనకడుగు వేయలేదు.

Post Published By: dialnews
Updated : 5 May 2026, 4:58 PM IST

Published : 
  • 5 May 2026, 4:58 PM IST

Exit mobile version