Top story: తొలిసారి ఆత్మరక్షణలో మోడీ ఎందుకీ భయం..? ఢిల్లీలో కేంద్ర పెద్దలకు ఉక్కపోత..!
దేశ రాజకీయాల్లో ఎప్పుడూ లేనంతగా సరికొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. గడిచిన 12 ఏళ్లుగా ఎదురులేని నాయకుడిగా దూసుకుపోతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇప్పుడు తొలిసారిగా ఆత్మరక్షణలో పడ్డారా?