ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన నీకు…. పార్టీలో పెద్ద పోస్ట్ ఇచ్చా. ఎమ్మెల్సీ పదవినిచ్చా. మంత్రిని చేస్తానని హామీ ఇచ్చా. నీకు ఇన్ని చేస్తే…. నన్ను తిడుతున్న వాళ్లను కనీసం కౌంటర్ చేయవు.