Tirumala: తిరుమలేశుడికే జరిమానానా..? ఆర్‌బీఐ, కేంద్రానికి బుద్దుందా..?

కలియుగ ప్రత్యక్షదైవం వెంకన్నకు పన్నుపోటు పడింది. వెంకన్న తప్పు చేశాడంటూ కేంద్రం, రిజర్వ్‌బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. నోటీసులే కాదు జరిమానా వేసింది దాన్ని వసూలు చేసింది కూడా… విదేశీ నిధుల వివరాలు చెప్పలేదని ఈ జరిమానాలట…! ధార్మిక సంస్థ టీటీడీని కూడా కేంద్రం వ్యాపార సంస్థగా లెక్కకట్టడం ఎంతవరకు సబబు..

Post Published By: Srikar Creator
Updated : 28 March 2023, 5:30 PM IST

Published : 
  • 28 March 2023, 5:30 PM IST

Exit mobile version