టీ20 ప్రపంచకప్ 2026 సెమీఫైనల్లోకి భారత్‌ను చేర్చిన సంజూ శాంసన్ అద్భుత ఇన్నింగ్స్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు కురిపించారు. కోహ్లీలా ఆడాడంటూ కొనియాడారు.