పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మకు సంజూ శాంసన్ అండగా నిలిచాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో అభిషేక్ శర్మ చెలరేగుతాడని జోస్యం చెప్పాడు.