టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఇంగ్లండ్ గడ్డపై హాఫ్ సెంచరీ బాదిన తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు.