44 IAS transferred in Telangana.. Baldia should be appointed as Commissioner
తెలంగాణలో మరో సారి భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 44 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్సఫర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరబాద్ కమిషనర్ గా అమ్రపాలీకి బాధ్యతలు అప్పగించారు. మరో వైపు త్వరలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరగనున్నాయి. కాగా ప్రభుత్వంలోని పలు కీలక శాఖల్లోనూ సీనియర్లకు ప్రధాన భాధ్యతలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ సీఎం శాంతికుమారి.
తెలంగాణ వ్యాప్తంగా బదిలీ అయిన అధికారులు.. వీళ్లే