AP GOVT NEW RECRUIT : జగన్ విధేయులకు నో ఎంట్రీ.. కీలక పదవులకు కొత్త పేర్లు

మరో 6 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu). జగన్ ప్రభుత్వంలో విధేయులుగా పనిచేసిన అధికారులను పీకేసే పనిలో ఉన్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 6 June 2024, 2:19 PM IST

Published : 
  • 6 June 2024, 2:19 PM IST

Exit mobile version