Allu Arjun: బన్నీ ప్లాన్ మామూలుగా లేదుగా.. ఇక సినిమాలన్నీ పాన్ ఇండియానే..
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూపులు మొత్తం ఇప్పుడు పుష్ప-2 సినిమా మీదే ఉన్నాయి. పుష్ప ఫస్ట్ పార్ట్ సెన్సేషనల్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ మీద ఓ రేంజ్‌లో హైప్ క్రియేట్ అయ్యింది.