టాలీవుడ్ (Tollywood) లో మోస్ట్ అవైటింగ్ మూవీస్‌లో దేవర ఒకటి.. యంగ్ టైగర్ (Young Tiger) ఎన్టీఆర్- స్టార్ డైరెక్టర్ (NTR- Star director) కొరటాల శివ (Koratala Siva) కాంబోలో వస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా (Pan India) లెవెల్‌లో భారీ అంచనాలున్నాయి. ఇక ఈ మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్.. రీసెంట్‌గా వచ్చిన గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ ఈ మూవీకి విపరీతమైన హైప్‌ను తీసుకొచ్చాయి. ఈ మూవీతో జూనియర్ రికార్డులను వేటాడేస్తాడంటూ.. ఫ్యాన్స్ అప్పుడే హడావిడి మొదలు పెట్టేశారు.

Another star actress for Devara