సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరు ఎప్పుడు టాప్‌లో ఉంటారో, ఎవరు ఒక్కసారిగా కనుమరుగవుతారో ఊహించడం కష్టం. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్, గ్లోబల్ ఐకాన్ దీపికా పదుకొణె విషయంలో జరుగుతున్న పరిణామాలు