తమిళనాడు రాజకీయాలకు, రంగుల ప్రపంచమైన సినీ రంగానికి మధ్య ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, విజయకాంత్ నుండి నిన్నకాక మొన్న రాజకీయాల్లోకి వచ్చి ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీ పెట్టిన దళపతి విజయ్