Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the web-stories domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /var/www/html/dialnews/wp-includes/functions.php on line 6131

Notice: Function _load_textdomain_just_in_time was called incorrectly. Translation loading for the amp domain was triggered too early. This is usually an indicator for some code in the plugin or theme running too early. Translations should be loaded at the init action or later. Please see Debugging in WordPress for more information. (This message was added in version 6.7.0.) in /var/www/html/dialnews/wp-includes/functions.php on line 6131

Notice: Function amp_is_available was called incorrectly. `amp_is_available()` (or `amp_is_request()`, formerly `is_amp_endpoint()`) was called too early and so it will not work properly. WordPress is not currently doing any hook. Calling this function before the `wp` action means it will not have access to `WP_Query` and the queried object to determine if it is an AMP response, thus neither the `amp_skip_post()` filter nor the AMP enabled toggle will be considered. It appears the theme with slug `veegam_v1` is responsible; please contact the author. Please see Debugging in WordPress for more information. (This message was added in version 2.0.0.) in /var/www/html/dialnews/wp-includes/functions.php on line 6131
Allu Arjun : బన్నీ బర్త్ డే కి డబుల్ ధమాకా! - DialNews

Allu Arjun : బన్నీ బర్త్ డే కి డబుల్ ధమాకా!

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప పార్ట్ 1.. పాన్ ఇండియా (Pan India) వైడ్‌గా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో.. పుష్ప పార్ట్ 2 (Pushpa 2) కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.. ప్రజెంట్ జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 26 March 2024, 11:00 AM IST

 

 

 

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా పుష్ప పార్ట్ 1.. పాన్ ఇండియా (Pan India) వైడ్‌గా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. దీంతో.. పుష్ప పార్ట్ 2 (Pushpa 2) కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు మూవీ లవర్స్.. ప్రజెంట్ జెట్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీపై హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ చిత్రం ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వేర్ ఈజ్ పుష్ప అంటూ రిలీజ్ చేసిన గ్లింప్స్ అదిరిపోయింది. అలాగే.. అమ్మవారి గెటప్‌లో బన్నీ లుక్ రివీల్ చేయగా.. అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. దీంతో నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అల్లు ఫ్యాన్స్.. రీసెంట్‌గా పుష్ప2 నుంచి అదిరిపోయే అప్డేట్ రాబోతుందన్న న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే ఉంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు మేకర్స్ అదిరిపోయే ట్రీట్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. పుష్ప2 టీజర్ ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.. అన్నీ కుదిరితే బర్త్ డే కి టీజర్ పక్కా గా రిలీజ్ కావడం ఖాయం అని తెలుస్తోంది. దీంతో.. బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. పుష్ప-2 కు సంబంధించి మరో న్యూస్ కూడా వైరల్‌గా మారింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నట్టుగా మరో న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది.

పుష్ప 1కి దేవిశ్రీ ప్రసాద్ (Devisree Prasad) ఇచ్చిన మ్యూజిక్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పార్ట్ 2 విషయంలో కూడా అంతకు మించి అదిరిపోయే అవుట్ పుట్‌ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. దీంతో బన్నీ బర్త్ డే ట్రీట్‌గా ఫస్ట్ సింగిల్ బయటికొచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు కానీ.. ఇందులో ఏది బయటకు వచ్చినా.. రికార్డుల మోత మోగడం మాత్రం ఖాయమంటున్నారు ఫ్యాన్స్.. చూడాలి మరి.. ఇదిలా ఉంటే, సుకుమార్ దర్శకత్వంలో, బన్నీ ప్రధాన పాత్రలో నటించిన ఆర్య 2 మూవీ రీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఏప్రిల్ 7 న థియేటర్ల లోకి రానున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీంతో ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా అని చెప్పాలి. అంతేకాక బన్నీ నెక్స్ట్ మూవీ కి సంబందించిన అప్డేట్ కూడా ఈ బర్త్ డేకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Published : 
  • 26 March 2024, 11:00 AM IST