మెగాస్టార్ చిరంజీవి అభిమానులు భోళాశంకర్ రిజల్ట్ తో డల్ అయ్యారు. కానీ చిరు ఎప్పుడైతే విశ్వంభరని ఎనౌన్స్ చేసాడో, ఇక అప్పటినుంచి మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
Fans of Megastar Chiranjeevi are stunned by Bholashankar's result.