Top story:ఫ్యాన్స్ ముసుగులో దొంగల ముఠా? ఎన్టీఆర్ ఆఫీస్ సంచలన లేఖ! ఎన్టీఆర్ పేరుతో ‘వసూళ్ల మాఫియా’!? ఎన్టీఆర్ లేఖ వెనుక అసలు కథ ఇదే!
టాలీవుడ్ ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పి కొందరు కేటుగాళ్లు భారీ వసూళ్ల మాఫియా నడుపుతున్నారా..? అసలు ఎన్టీఆర్‌కే తెలియకుండా తెర వెనుక ఏం జరుగుతోంది..? అభిమాన సంఘాల ముసుగులో దొంగల ముఠాలు ఎంటర్ అయ్యాయా..?