SSMB29 : మ‌హేశ్ ఫ్యాన్స్‌కు జ‌క్క‌న్న గుడ్‌న్యూస్

ఈ భారీ స‌క్సెస్ త‌ర్వాత సూప‌ర్ స్టార్ (Superstar) మ‌హేష్‌బాబు (Mahesh Babu) తో ఆయ‌న ఓ సినిమా చేయ‌బోతున్నాడు. ఇక‌.. గుంటూరు కారం (Guntur Karam) లాంటి మాస్ మ‌సాలా మూవీ త‌ర్వాత జ‌క్క‌న్న‌తో భారీ మూవీకి ఫిక్స‌య్యాడు మ‌హేశ్.. వీళ్లిద్ద‌రి కాంబోలో రాబోతున్న SSMB29 మూవీపై ఇప్ప‌టికే భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. పాన్ వరల్డ్ లెవెల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ఆకాశమే హద్దుగా భారీ అంచ‌నాలున్నాయి.

Post Published By: Suresh Dialtelugu
Updated : 2 March 2024, 11:01 AM IST

Published : 
  • 2 March 2024, 11:01 AM IST

Exit mobile version