వారణాసి తర్వాత రాజమౌళి తీసే సినిమా 2027 జూన్ లో మొదలయ్యే అవకాశాలున్నాయి. రైటర్ విజయేంద్ర ప్రసాద్ టీం ఆల్రెడీ రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం కథ ని షేప్ చేసేపనిలో పడింది.