వెట్రిమారన్, ధనుష్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉంటాయి. పొల్లాదవన్, ఆడుకలం, వడ చెన్నై, అసురన్ వంటి సినిమాల తర్వాత వీరిద్దరూ మరోసారి కలిసి చేస్తున్న సినిమా ‘తమిళ్ మురుగన్’.