పాన్ వరల్డ్ గ్లోరీ మొదలైందా? ఒకవైపు వారణాసి తర్వాత రాజమౌళి మేకింగ్ లో ఎన్టీఆర్ సినిమా అంటున్నారు. ఫ్యాన్స్ తో సహా ఇండస్ట్రీ జనం కూడా ఆ ఎనౌన్స్ మెంట్ కోసం వేయిట్ చేస్తున్నారు.