యాక్షన్ చిత్రాల సంచలనం ప్రశాంత్ నీల్, గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ కలయికలో రాబోతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘డ్రాగన్’. ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త అప్‌డేట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి