2 వేల కోట్లే ఇప్పటి వరకు ఇండియాన్ సినిమాల్లోనెంబర్ వన్ అనిపించుకున్న దంగల్ మూవీ రికార్డు… దానికి ఐదు రెట్లు, అంటే పదివేల కోట్ల వసూళ్లే టార్గెట్ గా తెరకెక్కుతోంది వారణాసి మూవీ.