హాలీవుడ్ ని షేక్ చేసిన అవతార్ మూవీ మేకర్ జేమ్స్ కామెరున్ ఎంట్రీ ఎప్పుడు… ఏదో త్రిబుల్ ఆర్ ఆస్కార్ రేసులో ఉన్నప్పుడు, అనుకోకుండా కలిసి రాజమౌళిని తెగపొగిడేశాడు కామెరున్.