బాహుబలి అంటూ ఒకటి వచ్చాకే, పాన్ ఇండియాని ఇలా కూడా షేక్ చేయొచ్చని తేలింది. వరల్డ్ ఆడియన్స్ కూడా ఒక్కసారిగా ఇటు చూసే పరిస్తితి కనిపించింది. కట్ చేస్తే ఇప్పుడు హాలీవుడ్ లోనే భూకంపం క్రియేట్ చేసేందుకు వారణాసి టీం రెడీ అయ్యిందా