టాలీవుడ్ లో రాముడంటే రామారావే… కృష్ణుడంటే రామారావే.. ఆఖరికి కర్ణుడు, కంసుడు, రావణుడన్నా రామారావే.. అంతదా దేవుళ్ల పాత్రల పేర్లు చెబితే ఆ నట శిఖరం అందరికి గుర్తొస్తుంది. ఐతే ఇక మీదట రాముడంటే సూపర్ స్టార్ మహేశ్ బాబే గుర్తొస్తాడా?