సూపర్ స్టార్ ఫ్యాన్స్ గొంతు చించుకుని అడిగినా ఎన్నడూ రాజమౌళి వచ్చి వారణాసి అప్ డేట్స్ ఇచ్చింది లేదు. కాని ఇప్పుడు రిలీజ్ కి ఏడాదిన్నరముందే ఇంటర్వూలు ఇచ్చేశాడు.