ఆగస్టు 15న విడుదల కావాల్సిన ‘పుష్ప-2’ చిత్రం డిసెంబర్ 6కి వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే భారీ అంచనాలతో విడుదలవుతున్న ఈ పాన్ ఇండియా సినిమాకి.. డిసెంబర్ లో సోలో రిలీజ్ దొరకడం కష్టమే అంటున్నారు.

It is known that the film 'Pushpa-2', which was supposed to release on August 15, has been postponed to December 6.