Top story: RGV సంచలన పోస్ట్ సక్సెస్‌ఫుల్ మెన్ వెనుక భార్య ఉండదు..!
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ ఏం మాట్లాడినా సంచలనమే, ఎలాంటి పోస్ట్ పెట్టినా క్షణాల్లో వైరల్ అవ్వాల్సిందే. సమాజం చూసే కోణానికి భిన్నంగా ఆలోచించే ఆర్జీవీ.