NTR : ర‌ష్మిక‌తో ఎన్టీఆర్ రొమాన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర, వార్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర పార్ట్1 దసరా కానుకగా అక్టోబర్ 10న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నటిస్తోంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 24 May 2024, 11:35 AM IST

Published : 
  • 24 May 2024, 11:35 AM IST

Exit mobile version