విజయ్ నటించిన జననాయగన్ సినిమా చుట్టూ నెలకొన్న వివాదాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చాయి. మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ చిత్ర యూనిట్‌కు పెద్ద ఊరట లభించింది.