Tillu Square Trailer: ఫన్ రైడ్‌గా టిల్లు స్క్వేర్ ట్రైలర్.. హిట్టు పక్కా..

వాలెంటైన్స్ డే సందర్భంగా ట్రైలర్‌ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్‌లో సిద్దూ జొన్నలగడ్డ జోష్ ఓ లెవెల్లో ఉంది. మరోసారి తన మార్క్ నటనతో చెలరేగిపోయారు.

Post Published By: narender Thiru
Updated : 14 February 2024, 9:05 PM IST

Published : 
  • 14 February 2024, 9:05 PM IST

Exit mobile version