Vijay Devarakonda : తండ్రి కావాలని ఉంది

హాట్ సమ్మర్‌లో (Hot summer) మంచి ఫ్యామిలీ కంటెంట్‌తో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న తాజా చిత్రం ఫ్యామిలీ స్టార్‌. సీతారామమ్ (Seetharam) ఫేమ్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తుండగా.. గీతా గోవిందం (Geetha Govindam) తో మంచి హిట్ ఇచ్చిన దర్శకుడు పరసురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 5న విడుదల కానుండగా టీమ్ అంతా ప్రమోషన్లో పాల్గొంటుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 March 2024, 12:15 PM IST

Published : 
  • 30 March 2024, 12:15 PM IST

Exit mobile version