BRSను కలిపేస్తాం… కవితను వదిలేయండి… ఇది ఇప్పుడు బీజేపీ ముందు కేసీఆర్ పెట్టిన రిక్వెస్ట్. ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు జీవితం 100 రోజులు దాటాయి. 15 రోజులకో… నెలకో బయటకు వస్తుందిలే అని ధీమాగా ఉన్న కేసీఆర్ ఫ్యామిలీకి చుక్కలు కనిపిస్తున్నాయి.