IPL 2023: ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఉతికేసిన హైదరాబాద్ టీం..

ఆదివారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. దీనికి సంబంధించిన ఫోటోలు..

Post Published By: Srikar Creator
Updated : 10 April 2023, 2:30 PM IST
1 / 10 \"Zoom\"ఉప్పల్ స్టేడియంలో జరిగిన పంజాబ్- హైదరరాబాద్ మ్యాచ్
2 / 10 \"Zoom\"ఆదివారం కావడంతో వేల సంఖ్యలో హాజరైన క్రికెట్ అభిమానులు
3 / 10 \"Zoom\"సన్ రైజర్స్ దూకుడుకి సమానంగా డ్యాన్సులతో అదరగొట్టిన చీర్ గల్స్
4 / 10 \"Zoom\"తమన్, అనిల్ రావిపూడి, హేమచంద్ర మ్యాచ్ ను వీక్షించారు.
5 / 10 \"Zoom\"పంజాబ్ ను పెవీలియన్ కు చేర్చిన సన్ రైజర్స్ టీం
6 / 10 \"Zoom\"తమ ఫోన్లలో మ్యాచ్ కి సంబంధించిన ఫోటోలను తీసుకొని భద్రపరుచుకుంటున్న యువతులు
7 / 10 \"Zoom\"వింతైన వేషధారణలో ఆకట్టుకున్న డ్రమ్స్ వాయిద్యాలు
8 / 10 \"Zoom\"హైదరాబాద్ జట్టు విజయం ఖాయం కావడంతో జండాలను పట్టుకొని సందడి చేసిన నగరవాసులు
9 / 10 \"Zoom\"హేమచంద్ర చప్పట్లు కొడుతూ విజయానుభూతిని పొందారు.
10 / 10 \"Zoom\"నవ్వుతూ సందడి చేసిన కావ్య మారన్

Published : 
  • 10 April 2023, 2:30 PM IST