Swachh Sankalpam: స్వచ్ఛాంధ్రప్రదేశ్ లక్ష్యంగా.. క్లీన్ ఏపీ ఈ-ఆటోలు ప్రారంభించిన సీఎం జగన్..

స్వచ్ఛ సంకల్పం లో భాగంగా క్లీన్ ఏపీ ఈ-వాహనాల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ పురపాలక శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మితో పాటూ పలువురు నేతలు పాల్గొన్నారు. చెత్త సేకరించే వాహనాలను జండా ఊపి ప్రారంభించారు.

Post Published By: Srikar Creator
Updated : 8 June 2023, 2:09 PM IST
1 / 12 \"Zoom\"స్వచ్ఛ సేవా కార్యక్రమాన్ని జండా ఊపి ప్రారంభించిన సీఎం జగన్
2 / 12 \"Zoom\"వాహనాల వద్దకు వెళ్ళి ఇంటీరియర్ ని పరిశీలించారు
3 / 12 \"Zoom\"రాష్ట్ర వ్యాప్తంగా చెత్త సేకరణకు వాహనాలను ఏర్పాటు చేశారు
4 / 12 \"Zoom\"ఈ ఆటోల గురించి పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంటున్న ముఖ్యమంత్రి
5 / 12 \"Zoom\"ఆటో తలపులు తెరిచి వాటి నాణ్యతను పరీక్షించారు
6 / 12 \"Zoom\"చెత్త సేకరించే వారితో మాట్లాడిన సీఎం జగన్
7 / 12 \"Zoom\"హైడ్రాలిక్ సహాయంతో నింపి ఉన్న చెత్తను క్రిందకు వేయవచ్చు అంటూ వివరిస్తున్న అధికారులు
8 / 12 \"Zoom\"దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి పుష్పాలతో నివాళులు అర్పించారు.
9 / 12 \"Zoom\"వేదిక వద్ద ప్రారంభానికి సిద్దంగా ఉంచిన స్వచ్ఛ సేవ వాహనాలు
10 / 12 \"Zoom\"ఈ కార్యక్రమాన్ని జండా ఊపి ప్రారంభించేందుకు వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి
11 / 12 \"Zoom\"కొన్ని వేల కోట్లతో పరిశుభ్రతే ధ్యేయంగా అడుగులు ముందుకు వేశారు.
12 / 12 \"Zoom\"ఈ కార్యక్రమానికిి హాజరైన వారికి వేదిక మీద నుంచి అభివాదం చేస్తున్న జగన్

Published : 
  • 8 June 2023, 2:09 PM IST