Historical Victory: కపిల్ దేవ్ సారధిగా.. టీం ఇండియా ఆటగాళ్లు సాధించిన విజయానికి 40 ఏళ్లు..

టీం ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్ ఆధ్వర్యంలో ప్రపంచ వన్డే క్రికెట్ కప్ ను సాధించారు. ఇదే మన దేశానికి వచ్చిన తొట్టతొలి ప్రపంచకప్. దీంతో ప్రతి ఒక్క క్రీడాభిమానిలో సంబరాలు అంబరాన్నంటాయి. నేటికి ఆ విజయాన్ని అధిరోహించి 40 ఏళ్లయ్యింది.

Post Published By: Srikar Creator
Updated : 25 June 2023, 5:26 PM IST
1 / 11 \"Zoom\"మొట్టమొదటి సారి ప్రపంచ వన్డే క్రికెట్ కప్ ను 1983 లో గెలుపొందిన భారత్
2 / 11 \"Zoom\"రాజీవ్ గాంధీతో అప్పటి మన భారత్ టీం
3 / 11 \"Zoom\"ఇండియా ఆటగాళ్లతో కలిసి ఇందిరా గాంధీకి కప్ అందించిన సాల్వే,
4 / 11 \"Zoom\"మొట్టమొదటి సారి ప్రపంచ వన్డే క్రికెట్ కప్ ను 1983 లో గెలుపొందిన భారత్
5 / 11 \"Zoom\"మొట్టమొదటి సారి ప్రపంచ వన్డే క్రికెట్ కప్ ను 1983 లో గెలుపొందిన భారత్
6 / 11 \"Zoom\"కపిల్ దేవ్ తో పాటూ జట్టు మొత్తం విజయానందంతో ఊగిపోయారు
7 / 11 \"Zoom\"చారిత్రాత్మకమైన గెలుపు సాధించి మైదానంలో గంతులేసిన ఆటగాళ్లు
8 / 11 \"Zoom\"ప్రపంచ స్థాయి విజయాన్ని అందుకొని నేటికి 40 ఏళ్లు పూర్తి
9 / 11 \"Zoom\"ఆనందంలో మునిగితేలుతున్న అప్పటి భారత క్రికెట్ టీం కెప్టెన్ కపిల్ దేవ్
10 / 11 \"Zoom\"నాటి వన్డే ప్రపంచ కప్ క్రికెట్ ఆటకు ఎంపికైన జట్టు ఇదే
11 / 11 \"Zoom\"ఇంగ్లాండ్ ప్రముఖుల చేత కప్పును అందుకున్న టీం ఇండియా సారధి

Published : 
  • 25 June 2023, 5:26 PM IST