Vande Bharath Express Features: గంటకు 120కి.మీ వేగంతో ప్రయాణించే రైలులోని సౌకర్యాలు..!

Post Published By: Srikar Creator
Updated : 13 February 2023, 12:42 PM IST
1 / 10 \"Zoom\"దేశ ప్రజలకు వందే భారత్ రైలు సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది.
2 / 10 \"Zoom\"సుదూర ప్రయాణాలు చేసేవారికి ఈ రైలు అత్యంత సుఖవంతంగా ఉంటుంది. ఎక్కవ దూరం ప్రయాణం చేసినప్పుడు కలిగే విసుగు, చికాగు అనిపించదు.
3 / 10 \"Zoom\"స్టార్ హోటల్ లో లాగా అత్యంత అధునాతనమైన వాష్ రూం సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.
4 / 10 \"Zoom\"అత్యవసర పరిస్థితుల్లో, ఏమైనా జరిగితే రైలులో ప్రయాణికులకు ప్రథమ చికిత్స అందించడానికి అవసరమైన సౌకర్యాలు కూడా రైలులో ఉన్నాయి.
5 / 10 \"Zoom\"GPS ఆధారిత ఆడియో వీడియో సిస్టమ్, ఆటోమేటిక్ విండోస్, డోర్లు, ఆధునిక CCTV అన్ని సౌకర్యాలూ ఈ రైలులో ఉన్నాయి.
6 / 10 \"Zoom\" ఈ ఎక్స్ ప్రెస్ రైలులో సిట్టింగ్ ఇతర ఏసీ రైళ్ల కంటే విశాలంగా, సౌకర్యవంతంగా ఉంటుంది.
7 / 10 \"Zoom\"ఈ రైలు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలులోని అన్ని కోచ్‌లూ ఎయిర్ కండీషన్ తో ఉన్నాయి.
8 / 10 \"Zoom\"సరికొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ హైస్పీడ్ రైలుగా చెప్తున్నారు అధికారులు.
9 / 10 \"Zoom\" ప్రస్తుతం అన్ని రైళ్లకంటే ఇదే అత్యంత వేగమైన రైలు కాబట్టి ప్రయాణికులకు ప్రయాణ సమయం చాలా తగ్గిపోతుంది.
10 / 10 \"Zoom\"సరికొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సెమీ హైస్పీడ్ రైలుగా చెప్తున్నారు అధికారులు.

Published : 
  • 11 February 2023, 11:29 AM IST