BJP Loksabha Tickets : జహీరాబాద్ సీట్ కోసం బీజేపీలో ఆరుగురు పోటీ !

బీజేపీలో జహీరాబాద్ ఎంపీ సీటు హాట్‌ అయిపోయింది. అభ్యర్థులుగా నిన్నటి దాకా ఒకరిద్దరి పేర్లు వినిపిస్తే… ఇప్పుడు ఏకంగా ఆరుగురు పోటీపడుతున్నారట. కొత్త కొత్త లెక్కలు కూడా తెర మీదికి వస్తున్నాయి.

Post Published By: dialnews
Updated : 30 December 2023, 12:47 PM IST

Published : 
  • 30 December 2023, 12:47 PM IST

Exit mobile version