అచ్చు రాజరికం పోకడలు… దొరల పెత్తనం సాగాలి… నాకు ఎవరూ ఎదురు మాట్లాడొద్దు. నేను చెప్పిందే వినాలి… ఎవరైనా ఎదురు మాట్లాడారో… వాటి మీద నిఘా పెట్టాలి…