Top story: 12 ఏళ్ళలో మోడీకి బిగ్గెస్ట్ షాక్ కాంగ్రెస్ వల్ల కాలేదు.. ‘కాక్రోచ్‌లు’ చేసి చూపించారు మోదీ ప్రభుత్వానికి ఎర్త్ పడినట్లేనా..?
భారత రాజకీయ చరిత్రలో నిన్న ఢిల్లీ వేదికగా ఒక నభూతో నభవిష్యతి అనే రేంజ్ అద్భుతం జరిగింది! గత 12 ఏళ్లుగా అప్రతిహతంగా దేశాన్ని ఏలుతున్న, తిరుగులేని శక్తిగా ఎదిగిన బిజెపి ప్రభుత్వానికి నిన్న ఎవరూ ఊహించని ఒక భారీ షాక్ తగిలింది.