గత కొన్ని నెలలుగా కోలీవుడ్ బాక్సాఫీస్ మరియు తమిళనాడు రాజకీయాలను ఊపేస్తున్న ఒకే ఒక్క హాట్ టాపిక్.. హీరో, తమిళగ వెట్రి కజగం అధినేత విజయ్ మరియు ఆయన భార్య సంగీతల విడాకుల వ్యవహారం.