Top story:త్రిషపై విజయ్ కొడుకు సంచలన కామెంట్స్… వైరల్ అవుతోన్న సోషల్ మీడియా పోస్ట్… కష్టాల్లో ఉన్నప్పుడు మా అమ్మ నిలబడింది…!
సినిమా స్క్రీన్‌పై సూపర్ హిట్లు కొడుతూ, ఇప్పుడు పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టి.. ఏకంగా సీఎం అయిపోయిన ‘దళపతి’ విజయ్ పర్సనల్ లైఫ్ కూడా అదే రేంజ్ లో సంచలనం అవుతోంది. ఎన్నికల ముందు విడాకుల కోసం అప్లయ్ చేసిన.