Top Story: లడ్డుపై యూటర్న్…. తిరుమల లడ్డుపై పవన్ యూటర్న్ ఎందుకు తీసుకున్నారు…?

తిరుమల లడ్డు కల్తీకి జగన్ కి సంబంధం లేదు. ఇది టీటీడీ బోర్డు కి సంబంధించిన వ్యవహారం. ఈ స్టేట్మెంట్ ఏపీ అసెంబ్లీ సాక్షిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇచ్చినది.

Post Published By: dialnews
Updated : 28 February 2026, 11:55 AM IST

Published : 
  • 28 February 2026, 11:55 AM IST

Exit mobile version