Pawar – Adani : మస్త్‌ మస్త్‌గా మహారాష్ట్ర రాజకీయం…! పవార్‌తో అదానీ మంతనాల వెనుక…!

మహారాష్ట్ర రాజకీయం ఆసక్తిని రేపుతోంది. రోజుకో పొలిటికల్ ట్విస్ట్‌తో మహానాటకాన్ని రక్తికట్టిస్తున్నారు నేతలు. ఎన్సీపీలో చీలిక వార్తలు మరవక ముందే ఇప్పుడు పవార్‌తో అదానీ భేటీ కలకలం రేపుతోంది. ఈ మీటింగ్‌ దేశ పాలిటిక్స్‌ను టర్న్ చేస్తాయా అన్న అనుమానాలు రేగుతున్నాయి. అసలు పవార్‌- అదానీ మీటింగ్‌లో ఏం జరిగింది…?

Post Published By: Raju Cln
Updated : 20 April 2023, 7:42 PM IST

Published : 
  • 20 April 2023, 7:42 PM IST

Exit mobile version